orkut scrapping మజా మజా అని స్నేహితులన్టుంటె,
అయ్యొపాపమ్ పిచ్చేమో అని అనుకున్నాను...
కాని ఇప్పుడు... hmmmmm
పగలు రాత్రి online ఉండి, web 2.0 చూస్తుంటె,
అయ్యో పాపమ్ మతిపొయిందని అనుకున్నాను...
కాని ఇప్పుడు... hmmmmm
time pass ఏకంగా బ్లాగుల్లన్నే రాసారు
ఈ writers కేమి పనిలేద అని అనుకున్నాను...
కాని ఇప్పుడు... hmmmmm
oh oh oh అరే ఇంతలో ఏమెమో జరిగిందిరో
oh oh oh ఈ ప్రేమలో నే కూడ తడిసానురో!
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
This is an amazing piece of poetry.
Hats off to your creativity
Nice poem.It is really great.
I like this. You're weird in a really good way. :)
Post a Comment